Monday, December 23, 2024

విభజన హామీలపై ప్రధాని మాట్లాడక పోవడం దుర్మార్గం : పొన్నాల

- Advertisement -
- Advertisement -

Ponnala laxmaiah comments on PM Modi

 

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ సమస్యలపై మాట్లాడకుండా రాజకీయ అంశాలపై మాట్లాడడం ఏమిటని పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విభజన హామీలు ఎందుకు నేరవేర్చలేదో ప్రధాని చెప్పక పోవడం దారుణమన్నారు. నిన్నటి రోజు ప్రజాస్వామ్యంలో చీకటి రోజని అన్నారు. ప్రధాని రాష్ట్రానికి వచ్చినపుడు సిఎం పొరుగు రాష్ట్రానికి వెళ్ళడాన్ని ఆయన తప్పుపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News