Monday, December 23, 2024

బిఆర్ఎస్ పార్టీలో చేరిన పొన్నాల

- Advertisement -
- Advertisement -

జనగాం: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. జనగామలో జరిగిన బిఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో గులాబీ కండువా కప్పి పార్టీలోకి పొన్నాలను సిఎం కెసిఆర్ ఆహ్వానించారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, పొన్నాల అనుచరులు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడారు. మానవీయ కోణంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ప్రధాత సిఎం కెసిఆర్ అని పొన్నాల ప్రశంసించారు. కాంగ్రెస్ పార్టీలో 45 సంవత్సరాల నుంచి పని చేస్తున్నానని, కానీ తనని కాంగ్రెస్ అవమానించిందని పొన్నాల దుయ్యబట్టారు.

Also Read: మల్లన్నసాగర్ జనగామకు నెత్తిమీద కుండలా ఉంది: కెసిఆర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News