- Advertisement -
కరీంనగర్: హుస్నాబాద్ పట్టణంలోని బేడా బుడగ జంగాల 18వ వార్డులో గల చౌక ధరలు దుకాణం వద్ద సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగ మూర్తి, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఆర్ డిఒ రామ్మూర్తి, డి ఎస్ఒ తనూజ, డిసి ఎస్ డి ఎం ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -