Thursday, January 23, 2025

మంత్రి అవుతానని ముందే ఊహించా: పొన్నం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మంత్రి అవుతానని ముందే ఊహించానని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఏ పోర్ట్ పోలీయో ఇచ్చినా సమ్మతమేనన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి కావాలనే కోరిక నేరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి అయినా ప్రజా సేవకుడిగా పని చేస్తానని ఆయన స్పష్టం చేశారు. టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు పది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News