- Advertisement -
హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వల్లే తెలంగాణకు నిధులు రావడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. సిద్ది పేటలో హుస్నాబాద్ ను పొన్నం ప్రభాకర్ పర్యటించారు. వరంగల్ ఎయిర్ పోర్టు కోసం ఏనాడైనా ప్రయత్నించారా?నని ప్రశ్నించారు. మేమేం కిషన్ రెడ్డిని బిచ్చం వేయమని అడగటం లేదని, తెలంగాణ అభివృద్ధికి నిధులు అడుగుతున్నామని ధ్వజమెత్తారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే కుట్రలను సహించమని, కులగణపై మాట్లాడే అర్హత బిఆర్ఎస్ కు లేదని పొన్నం ప్రభాకర్ దుయ్యబట్టారు.
- Advertisement -