Thursday, December 26, 2024

కుర్చీవేసుకొని పూర్తి చేస్తామన్న మాటలు ఏమయ్యాయి: పొన్నం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కుర్చీవేసుకొని పూర్తి చేస్తామన్న మాటలు ఏమయ్యాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.  ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై శాసన సభలో చర్చ సందర్భంగా కడియం వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు.  బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ కడియం శ్రీహరి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఎల్లంపల్లి, లోయర్ మానేరు ఎప్పుడో కట్టామో చెప్పాలని నిలదీశారు. గౌరవెల్లి కింద కాలువలు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని పొన్నం ప్రశ్నించారు. భయపెడితే తాము భయపడమని, తాము పాలేర్లము కాదని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News