Saturday, September 21, 2024

పూజాహెగ్డేకు కరోనా

- Advertisement -
- Advertisement -

Pooja hegde corona positive in Tollywood

హైదరాబాద్: టాలీవుడ్‌లోని సెలబ్రిటీలకు కరోనా వైరస్ సోకుతోంది. బుట్టబొమ్మ పూజాహెగ్డేకు కరోనా వైరస్ సోకిందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నానని, తనని కలిసిన వారు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. ఇంట్లోనే ఉండాలని క్షేమంగా ఉండాలని పూజా ట్వీట్ చేసింది. పూజా పలు సినిమాల్లో నటిస్తోంది. ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని బ్యాచిలర్ చిత్రంలో నటించనుంది. తమిళ దళపతి విజయ్ 65వ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News