Tuesday, April 1, 2025

ఆ ఒక్క కోరిక మిగిలిపోయింది: పూజా హెగ్దె

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బెంగళూరు బ్యూటీ పూజా హెగ్దె గురుంచి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పానవసరం లేదు. ఈమె టాలీవుడ్ స్టార్  హీరోయిన్లలో ఒకరు. తాజాగా ఓ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న పూజా హెగ్దె అభిమానులకు తన మనసులోని మాటను తెలిపింది.

పూజా మాట్లాడుతూ.. కెరీర్ ప్రారంభం నుంచి గ్లామర్, కమర్షియల్ చిత్రాలలో నటించానని, అయితే నటిగా నటనను చూపించే అవకాశం రాలేదని, పూర్తి స్థాయి నటను చూపించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు ఆమె అన్నారు. నాయిక ప్రధాన చిత్రాల్లో నటించాలనే కోరిక ఉందని ఆమె అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News