Wednesday, January 22, 2025

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పూజా హేగ్డే

- Advertisement -
- Advertisement -

Pooja hegde in cannes film festival

 

స్టార్ బ్యూటీ పూజా హేగ్డే వరుసగా హిట్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ బ్యూటీకి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో దేశానికి ప్రాతినిథ్యం వహించే అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే ఈ ఫెస్టివల్‌లో జ్యూరీ సభ్యురాలిగా దీపికా పదుకొనే వ్యవహరిస్తోంది. ఇక పూజా హెగ్డే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు ఈ నెల 16న ఫ్రాన్స్‌కు వెళ్లనుంది. మే 17, 18 తేదీలలో జరిగే ప్రొగామ్స్‌లో ఆమె పాల్గొంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News