Friday, November 22, 2024

కోవిడ్ నుంచి కోలుకున్న పూజా హెగ్డే

- Advertisement -
- Advertisement -

Pooja Hegde recovers from COVID-19

హైదరాబాద్: ఇటీవల కరోనా మహమ్మారి బారిన పడిన ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే తాజాగా కోలుకున్నారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా స్వయంగా తెలిపారు. ”నేను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పూర్తిగా వ్యాధి నుంచి కోలుకున్నాను. తాజాగా చేయించుకున్న పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. మీ అందరికి ఆకాంక్షల వల్లే కరోనా నుంచి వేగంగా కోలుకున్నా” అని పూజా తెలిపింది. కాగా గత నెల 25న పూజా హెగ్డె కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ బుట్టబొమ్మ ప్రస్తుతం తెలుగులో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్, ఆచార్య, రాధేశ్యామ్ వంటి సిన్మాల్లో నటిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News