Friday, December 27, 2024

రాకింగ్ స్టార్ యశ్ కు జోడీగా పూజా..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: స్టార్ బ్యూటీ పూజా హెగ్డే కన్నడ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలిసింది. ‘కెజిఎఫ్’ స్టార్ యశ్ పక్కన అందాల బ్యూటీ పూజ హీరోయిన్‌గా కనిపించనుందని సమాచారం. ‘కెజియఫ్’ ప్రాంచైజీతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న యశ్ నెక్స్ ప్రాజెక్టును నర్తన్ అనే డైరెక్టర్‌తో చేయబోతున్నట్టు తెలిసింది. ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్‌గా ‘యశ్ 19’ అని పెట్టారు.

Pooja Hegde to opposite Yash next movie 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News