Monday, December 23, 2024

ప్రముఖ మ‌ల‌యాళ క‌మెడియ‌న్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మ‌ల‌యాళ చిత్రసీమ‌లో విషాదం నెల‌కొంది. ప్రముఖ మ‌ల‌యాళ హాస్యనటుడు, మాజీ ఎంపి ఇన్నోసెంట్ ఆదివారం క‌న్నుమూశాడు. ఆయన కోవిడ్ సంబంధిత స‌మ‌స్యల‌తో గతకొద్ది రోజులుగా ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించడంతో ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఇన్నోసెంట్ మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఇన్నోసెంట్ మృతి పట్ల కేరళ సీఎం పినరయి విజయన్ సంతాపం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News