Monday, December 23, 2024

నిన్న వారణాసిలో, నేడు జార్ఖండ్ లో.. దేశవ్యాప్తంగా సిఎం కెసిఆర్‌కు ఆదరణ

- Advertisement -
- Advertisement -

Popularity for CM KCR across the country

 

హైదరాబాద్ : నిన్న యూపిలోని వారాణసిలో, నేడు జార్ఖండ్ లోని రాంచీ లో రోజురోజుకు దేశవ్యాప్తంగా సిఎం కెసిఆర్ కు ఆదరణ పెరుగుతున్నది . దేశవ్యాప్తంగా సిఎం కెసిఆర్ గురించి మొదలైన చర్చ. జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని నిజం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అంటూ దేశవ్యాప్తంగా ప్రశంసలు. నిన్న రైతు పక్షపాతి, నేడు సైనిక పక్షపాతి గా కెసిఆర్. గల్వాన్ లోయలో చైనా దాడిలో మరణించిన కుటుంబాలను ఆదుకుంటామని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి కేసిఆర్. జార్ఖండ్ లోని రెండు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు స్వయంగా వెళ్తున్న సీఎం కేసీఆర్ దీనితో గ్రాండ్ వెల్ కం చెప్తూ పెద్ద పెద్ద కటౌట్ లు ఏర్పటు చేసిన అభిమానులు రాంచీ పట్టణంలో ఎక్కడ చూసిన కేసీఆర్ ఫ్లెక్సీ లు. ఇప్పటికే సీఎం కేసీఆర్ చేపడుతున్న రైతు సంక్షేమ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని పెరుగుతున్న డిమాండ్ ఇవాళ సైనికుల కుటుంబాలకు ఆర్థిక అందించడం పట్ల దేశవ్యాప్తంగా చర్చ. నాయకుడు అంటే కేసీఆర్ లాగా ఉండాలి అంటున్న జాతీయ రాజకీయ విశ్లేషకులు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News