Monday, December 23, 2024

దేశవ్యాప్తంగా పోర్టర్ ఇంటర్‌సిటి కొరియర్ సేవలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అతిపెద్ద సాంకేతిక- ఆధారిత ఆన్-డిమాండ్ లాజిస్టిక్స్ కంపెనీ పోర్టర్ తన ఇంటర్-సిటి కొరియర్ సేవలను ప్రవేశపెట్టింది. ఇది దేశవ్యాప్తంగా వస్తువుల రవాణా విధానాన్ని మార్చడాన్ని లక్ష్యం చేసుకుంది. భారతదేశ అంతటా కేవలం రూ. 40-కే 19 వేలకు ప్రాంతాలలో వాల్యూ-ప్యాక్ డెలివరీలు చేయవచ్చు. పోర్టర్ సిఒఒ, సహ వ్యవస్థాపకుడు ఉత్తమ్ డిగ్గా మాట్లాడుతూ, లాజిస్టిక్ అంతరాయం తగ్గించడం, కస్టమర్‌లకు అంతరాయం లేని సేవలే లక్ష్యంగా కొత్త ఇంటర్‌సిటీ కొరియర్ సేవను ప్రవేశపెట్టినట్టు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News