Monday, December 23, 2024

ప్రసవించిన కరోనా బాధితురాలు

- Advertisement -
- Advertisement -

Positive Pregnant delivered in Nirmal

నిర్మల్: కరోనా సోకిన నిండు గర్భిణీ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంఘటన నిర్మల్ జిల్లా బైంసా ప్రాంతంలో జరిగింది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం… తొమ్మిది నెలల నిండిన గర్భిణీకి కరోనా వైరస్ సోకింది. ఆమెకు పురిటి నొప్పులు రావడంతో బైంసా ఆస్పత్రి వైద్య సిబ్బంది డెలివరీ చేశారు. మహారాష్ట్రలోని దర్మాబాద్‌కు చెందిన మహిళ మగశిశువుకు జన్మనిచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News