Thursday, January 23, 2025

మార్చి 31వరకు పోస్ట్ మాట్రిక్ స్కాలర్ షిప్ దరఖాస్తు గడువు

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో ః జిల్లాలో ప్రభుత్వ,ప్రైవేటు కళాశాలల్లో ఇంటర్ ఆపై విద్య అభ్యసిస్తున్న ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ విద్యార్థులు ప్రెష్ స్కాలర్షిప్, రెన్యువల్ కోసం మార్చి 31వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ది తెలిపారు. గురువారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొంటూ దరఖాస్తులను

ఈపాస్ వెబ్‌సైట్‌లో సంబంధిత గడువులో నమోదు చేసుకోవాలని కోరారు. అర్హులైన కళాశాల విద్యార్థిని, విద్యార్థులు తమ దరఖాస్తులను చేసుకోవాలని, నిర్ణీత గడువులోగా చేసుకునేందుకు ప్రిన్సిపాల్స్ ప్రత్యక్ష చర్యలు చేపట్టాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News