Thursday, January 23, 2025

పద్మశాలీ రాజకీయ యుద్ధభేరి పోస్టర్ ఆవిష్కరణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నేతన్నల బతుకు చిత్రం మార్చుకునేందుకు రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్సీ ఎల్. రమణ కోరారు. కోరుట్లలో ఆగస్టు 13న జరిగే పద్మశాలి రాజకీయ యుద్ధభేరి సమావేశానికి సంబంధిత పోస్టర్‌ను శనివారం ఆయన ఆవిష్కరించారు. నగరంలోని పద్మశాలి భవన్ రాజమహల్‌లో జరిగి సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపల నరహరి, ఐఎఎస్ చిరంజీవి, అఖిల భారత పద్మశాలి సంఘం ప్రతినిధులు స్వామి, మచ్చ ప్రభాకర్‌రావు, పలువురు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News