Monday, December 23, 2024

ఇప్పటికీ కన్పించుట లేదు.. ఎక్కడైనా చూసితిరా

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ / న్యూఢిల్లీ : ప్రధాని మోడీ మణిపూర్‌పై పూర్తి స్థాయి మౌనం పాటించడంపై కొన్ని సంస్థలు తీవ్ర స్థాయి నిరసనలు వ్యక్తం చేశాయి. ప్రధాని మోడీ ఫోటోతో పోస్టర్లు వెలువరించారు. ఈ ఫోటోలోని వ్యక్తి కన్పించడం లేదని, ఎక్కడైనా చూశారా? అని పేర్కొంటూ కొన్ని తీవ్రస్థాయి వ్యాఖ్యలు కూడా జతచేస్తూ చివరిలో ఈ వ్యక్తిని తాము మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు చూశామని పోస్టర్లలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News