Friday, December 20, 2024

రాష్ట్రంలో 67 మంది డిఎస్పీలకు పోస్టింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర పోలీసు శాఖలో పోస్టింగ్‌లు, బదిలీలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా డిఎస్పీలకు పోస్టింగ్‌లు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 67 మంది డిఎస్పీలకు పోస్టింగ్‌లు ఇస్తూ డిజిపి అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కుల్సుంపుర ఎసిపిగా అబ్దుల్ జావిద్, మీర్ చౌక్ ఎసిపిగా ఉమా మహేశ్వరరావు, వర్ధన్నపేట ఎసిపిగా వీ సురేశ్, వరంగల్ సిసిఆర్బీ ఎసిపిగా గజ్జి కృష్ణ, టిఎస్ జెన్‌కో ఎసిపిగా తిరుపతి యాదవ్, సిసిఎస్ ఎసిపిగా శంకర్‌రెడ్డిని నియమించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News