Sunday, December 22, 2024

బీఆర్ఎస్ స్వేద పత్రం విడుదల వాయిదా

- Advertisement -
- Advertisement -

తొమ్మిదిన్నరేళ్లలో తాము సాధించిన ప్రగతిపై బీఆర్ఎస్ తలపెట్టిన స్వేద పత్రం విడుదల కార్యక్రమం వాయిదా పడింది. తాము సాధించిన ప్రగతిని తెలంగాణా భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శనివారం వివరిస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శుక్రవారం ట్వీట్ చేశారు. అయితే ఈ కార్యక్రమం అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News