Thursday, January 23, 2025

ఎల్లుండి తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో పౌర్ణమి గరుడసేవ

- Advertisement -
- Advertisement -

Paruveta utsavam at tirumala temple

తిరుపతి: తిరుమలలో సెప్టెంబ‌రు 10వ తేదీన పౌర్ణమి గరుడసేవ జరుగనుంది. రాత్రి 7 నుంచి 9 గంట‌ల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు సువర్ణ కాంతులీనుతున్న గ‌రుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగింపుగా విహ‌రిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News