Wednesday, January 22, 2025

కెసిఆర్ కు  పవర్ కమిషన్ నోటీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు పవర్ కమిషన్ నోటీసులు. విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై కెసిఆర్ కు నోటీసులు. విద్యుత్ కొనుగోలులో కెసిఆర్ పాత్రపై వివరణ కోరిన కమిషన్. ఈ నెల 30 లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం. ఒకవేళ కెసిఆర్ సమాధానం సంతృప్తికరంగా లేకుంటే ప్రత్యక్ష విచారణ చేపట్టనున్న పవర్ కమిషన్.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News