Sunday, December 29, 2024

పెగడపల్లిలో విద్యుత్ సరఫరా నిలిపివేత

- Advertisement -
- Advertisement -

 

పెగడపల్లిః మండలంలోని పెగడపల్లి, నందగిరి సబ్‌స్టేషన్‌ల పరిధిలో సాధారణ మరమ్మత్తుల నేపథ్యంలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఎఇ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెగడపల్లి సబ్ స్టేషన్ పరిధిలో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, నందగిరి సబ్‌స్టేషన్ పరిధిలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. కావున విద్యుత్ వినియోగదారులు ఇట్టి విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News