Monday, December 23, 2024

రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: పాత బస్టాండ్ చౌరస్తా నుంచి నర్సాపూర్ ఆర్‌హెచ్‌ఎస్ వరకు టవర్ పోల్స్‌పై కొత్త లైన్ ఏర్పాటు కారణంగా నేడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పటేల్ పురా, ఎబి నగర్, సంజీవయ్యనగర్, సాజీద్‌పురా, శంకర్ నగర్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, బోయగల్లి, సాజీద్‌పురా. వివి నగర్‌లలో విద్యుత్‌కు అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ అధికారి పండరి తెలిపారు. ఆయా వార్డుల ప్రజలు విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News