Wednesday, January 22, 2025

యోగా వేడుకలలో పాఠశాల విద్యార్థులు

- Advertisement -
- Advertisement -

PR School students attended in world yoga day

హైదరాబాద్:  పిజికల్ ఎడ్యుకేషన్ సెక్షన్ ఆధ్వర్యంలో జవహార్ బాలభవన్ లో అంతర్జాతీయ యోగా డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ పాఠశాలకు చెందిన 75 మంది విద్యార్థులు యోగా ఆసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు డి శంకర్, పిటిఐ జ్యోతి, డి రామ్ చందర్, కిషన్, వరలక్ష్మి, దనలక్ష్మి, శైలజ, లలిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News