Saturday, January 18, 2025

క్రేజీ కాంబినేషన్‌లో మూవీ

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్‌లో భారీ మార్కెట్ ఉన్న స్టార్ హీరో ప్రభాస్ తన లైనప్‌తో పాన్ ఇండియా మార్కెట్ నుంచి పాన్ వరల్డ్ లెవెల్ వరకు వెళ్ళాడు. ఇక ఇదిలా ఉండగా ప్రభాస్ చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ఇప్పటికే పలు చిత్రాలు సెట్స్ మీద ఉండగా వాటిలో ఈ స్టార్ హీరో ఏక కాలంలో షూటింగ్ పాల్గొంటున్నాడు. మరి తాజాగా ఈ స్టార్ హీరో ఓ బిగ్ మూవీని చేయబోతున్నాడని తెలిసింది.

లేటెస్ట్‌గా ప్రభాస్ లైనప్‌లో కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా వచ్చినట్టుగా సమాచారం. ఈ డైరెక్టర్ డిఫరెంట్ స్టోరీతో ఈ మూవీని తెరకెక్కించబోతున్నాడట. సమ్‌థింగ్ స్పెషల్‌గా ఈ సినిమా ఉండనుందట. ఇక ప్రభాస్, లోకేష్ కనగరాజ్ క్రేజీ కాంబినేషన్‌లో వచ్చే ఈ సినిమా సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News