Monday, December 23, 2024

ఓటీటీలోకి వచ్చేసిన ప్రభాస్ ‘సలార్’ మూవీ!

- Advertisement -
- Advertisement -

సలార్ విడుదలై నెల రోజులయిందో లేదో ఓటిటీలోకి వచ్చేసింది. దీంతో ప్రభాస్ అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. సలార్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ డిసెంబర్ 22న విడుదలై సంచలన విజయం సాధించింది. సలార్ జనవరి నెలాఖరుకు ఓటీటిలోకి వస్తుందని భావించినా, పది రోజుల ముందే రావడం విశేషం.  ఈ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, కన్నడ,తమిళ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News