Monday, January 20, 2025

బిజెపికి షాక్.. కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేత

- Advertisement -
- Advertisement -

జైపూర్: లోక్‌సభ ఎన్నికల వేళ రాజస్థాన్ బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత ప్రహ్లాద్ గుంజల్ రాజీనామా చేసి గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రహ్లాద్ గుంజల్ ఉత్తర కోటాలో బీజేపీకి బలమైన నేత. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు కీలక అనుచరుడు. ఆయన రాజీనామా చేయడంతో రాజస్థాన్ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News