Sunday, December 22, 2024

భట్టి అధికారిక నివాస గృహంగా ప్రజా భవన్

- Advertisement -
- Advertisement -

మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లోని నివాస గృహాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ భవనం ప్రగతి భవన్ పేరిట కేసీఆర్ అధికారిక నివాస గృహంగా ఉండేదనే విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రగతి భవన్ పేరును ప్రజాభవన్ గా మార్చారు. ఇందులో ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News