Monday, December 23, 2024

తెలంగాణపై కుట్రలను తిప్పికొట్టండి

- Advertisement -
- Advertisement -

Praja Kavi Gaddar fires on Prime Minister Modi's criticism

ప్రధాని మోడీ విమర్శలపై ప్రజాకవి గద్దర్

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణపై కుట్రలు చేసే ప్రయత్నాలను తిప్పికొట్టాలని ప్రజా కవి గద్దర్ అన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న అనంతరం మాట్లాడిన గద్దర్.. తెలంగాణ ఏర్పాటు అనేది ఒక త్యాగాల నినాదమని, త్యాగాల స్ఫూర్తితో ఏర్పడిన రాష్ట్రంపై ఎంతటి వారు విమర్శలు చేసి నా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. నీళ్లు, వనరులు, నిధులు సాధించుకుని తెలంగాణ అభివృద్ధికి పాటుపడాలని సూ చించారు. ఇటీవల రాజ్యసభలో ప్రధాని మోడీ తెలంగాణ ఏర్పాటుపై చేసిన విమర్శలపై ప్రశ్నించగా మోడీ వ్యాఖ్యలపై చర్చించాల్సిందేనని వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News