Sunday, January 19, 2025

ఛాంపియన్‌గా కార్ల్‌సన్

- Advertisement -
- Advertisement -

ప్రజ్ఞానందకు మూడో స్థానం
న్యూఢిల్లీ : నార్వే చెక్ ఛాంపియన్ షిప్‌ను భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞనంద విజయంతో ముగించాడు. శనివారం జరిగిన ఆఖరి రౌండ్‌లో హిఖరు నకమూరా(జపాన్)ను ఓడించాడు. ఇక రెండో స్థానం కోసం సాగిన ఈమ్యాచ్‌లో నకమూరాను ఎదుర్కొవడానికి చాలా కష్టించాడు, అయితే ట్రై బ్రేక్ పాయింట్‌తో ప్రజ్ఞానందా విజయం సాధించాడు. అయినా ప్రజ్ఞానంద మూడో ర్యాంకుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక రెండో స్థానం కోసం సాగిన మ్యాచ్‌లో మాగ్నస్ కార్ల్‌సన్ విజయం సాధించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News