Thursday, January 23, 2025

ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

విజయవాడ: ఎగువ ప్రాంతాల్లో కురిసిన వానల వల్ల కృష్ణా నదికి వరద నీరు పోటెత్తింది. దీంతో అధికారులు ప్రకాశం బ్యారేజీ 70 గేట్లను ఎత్తేసి దిగువకు నీటిని విడుదల చేశారు. నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News