Wednesday, January 22, 2025

పవన్-బాబు అసలైన సైకోలు: ప్రకాశ్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడకు తొత్తు అని ఎంఎల్‌ఎ తోపుదర్తి ప్రకాశ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ప్రకాశ్ మీడియాతో మాట్లాడారు. పవన్ ప్యాకేజీ తీసుకొని స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్-బాబు ఎన్ని కుట్రలు చేసి విజయం వైసిపిదేనని ప్రకాశ్ ధీమా వ్యక్తం చేశారు. ఎపిలో బాబు, పవన్ అసలైన సైకోలు అని ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు.

Also Read: కర్నూలులో భార్యను కత్తితో పొడిచిన భర్త

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News