Saturday, November 23, 2024

మా సభ్యత్వానికి ప్రకాశ్ రాజ్ రాజీనామా..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మా సభ్యత్వానికి నటుడు ప్రకాశ్ రాజ్ రాజీనామా చేశారు. నిన్న జరిగిన మా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసిన ప్రకాశ్ రాజ్ మంచు విష్ణుపై 107 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఫలితాల అనంతరం సోమవారం ప్రకాశ్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. అతిథిగా వచ్చాను.. అతిథిగానే ఉంటానని, ఇది బాధతో తీసుకున్న నిర్ణయం కాదని ప్రకాశ్ రాజ్ అన్నారు. కాగా, నిన్న ఫలితాలు ప్రకటించిన తర్వాత మెగా బ్రదర్ నాగబాబు కూడా మా సభ్యత్వానికి రాజీనామా చేశారు.

Prakash Raj resigns to MAA Membership

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News