Thursday, January 23, 2025

28న గోవా సిఎంగా ప్రమోద్ సావంత్ ప్రమాణస్వీకారం

- Advertisement -
- Advertisement -

Sawant Goa CM
గోవా: ప్రమోద్ సావంత్ గోవా ముఖ్యమంత్రిగా రెండోసారి మార్చి 28న ప్రమాణస్వీకారం చేయనున్నారు. గోవాలో 40 స్థానాల్లో బిజెపి 20 స్థానాలు గెలుచుకుంది. 11 రోజులు ఆలస్యంతో సావంత్ గోవా సిఎంగా తన పాత్రను పోషించగలరని బిజెపి సోమవారం ప్రకటించింది. విశ్వజిత్ రాణే, సావంత్‌లో ఎవరిని సిఎం చేయాలన్న విషయంలో ఇన్నాళ్లు తర్జనభర్జనలు చేసింది. బిజెపి రెండో సారి గెలిచినప్పటికీ మెజారిటీతో విజయం సాధించలేదు. కాగా ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్‌లో మాత్రం బిజెపి సగం కన్నా ఎక్కువ మెజారిటీని సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News