Monday, December 23, 2024

ప్రణీత సూపర్ డ్యాన్స్ మూవ్స్..

- Advertisement -
- Advertisement -

Pranitha Dance in Gym with baby bump

హీరోయిన్ ప్రణీత సుభాష్ తన జిమ్ రొటీన్ నుండి డ్యాన్స్ మూవ్‌లను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇటీవల తను తల్లి కాబోతున్నట్లు ప్రణీత వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా జిమ్ లో చేసిన డ్యాన్స్ వీడియోను అభిమానులతో పంచుకుంది. “డ్యాన్స్ టు డ్రైవ్ ఆల్ ప్రెగ్నెన్సీ బ్లూస్ అవే” అని రాసి వీడియోను షేర్ చేసింది. ఈ వీడయోను చూసిన ఆమె అభిమానులు సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు.

https://youtu.be/21xdCkRdPSk

Pranitha Dance in Gym with baby bump

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News