- Advertisement -
హీరోయిన్ ప్రణీత సుభాష్ పండటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ గుడ్ న్యూస్‌ను ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రణీత పాపతో తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ సందర్భంగా ఓ మెసేజ్‌ను కూడా పోస్ట్ చేసింది. “పాప పుట్టినప్పటి నుంచి ఓ కలలా గడిచింది. నాకు గైనకాలజిస్ట్ అయిన తల్లి ఉండటం అదృష్టం. కానీ ఈ రోజులు ఆమెకు మానసికంగా కష్టతరమైనవి” అని ప్రణీత ఇన్‌స్టా వేదికగా తెలిపింది. ఈ మెసేజ్‌ను పోస్ట్ చేయగానే ప్రణీతకు నెటిజన్స్‌తో పాటు సెలలబ్రిటీలు కూడా శుభాకాంక్షలు తెలిపారు. ప్రణీత గత ఏడాది మే 30న వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లాడింది.
Pranitha Subhash blessed with baby girl
- Advertisement -