Monday, December 23, 2024

నేను, నా భర్త ఏడ్చేశాం..

- Advertisement -
- Advertisement -

Pranitha Subhash praised on 'The Kashmir Files'

హైదరాబాద్: సంచలన విజయంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్న చిత్రం ‘ది కశ్మీర్‌ ఫైల్స్’. గత శుక్రవారం విడుదలై సూపర్ హిట్ టాక్ దూసుకుపోతోంది ఈ చిత్రం. 30 ఏళ్ల క్రితం ఊచకోతకు గురైన కశ్మీర్‌ పండిట్స్‌ పై తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రధాని మోడీతోపాటు పలువురు ప్రముఖలు ఈ మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ మూవీని వీక్షించిన హీరోయిన్ ప్రణీత.. సినిమా చూస్తూ తాను, తన భర్త ఏడ్చేశామని పేర్కొంది. కశ్మీర్‌ పండిట్స్‌ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో కళ్లకు కట్టినట్టు చూపించారని, ఈ సినిమాను ప్రతీ ఒక్కరూ చూడాలని కోరింది.

Pranitha Subhash praised on ‘The Kashmir Files’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News