- Advertisement -
సిద్దిపేట: సిద్దిపేట నూతన ట్రాఫిక్ ఏసిపిగా ప్రసన్నకుమార్ బాధ్యతలు స్వీకరించారు. శనివారం సిపి శ్వేతను మర్యాదపూర్వకంగా కలిసి మొ క్కను అందజేశారు. ఈ సందర్భంగా సిపి శ్వేత నూతన ఎసిపిగా బాధ్యతలు స్వీకరించినందుకు అభినందించారు. ప్రసన్నకుమార్ 1998 సంవత్సరంలో ఎస్‌ఐగా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఆరంగ్రేటం చేసి రంగారెడ్డి, హైదరాబాద్ సీటిలో పని చేశారు. 2010 సంవత్సరంలో సిఐ ప్రమోషన్ ఉంది. సిద్దిపేట రూరల్, కుకునూరుపల్లి , మాదాపూర్, శంకర్ పల్లి ఇన్‌స్పెక్టర్‌గా పని చేశారు. ఈ సంవత్సరం 2023 ప్రమోషన్ పొంది సిద్దిపేట నూతన ట్రాఫిక్ ఎసిపిగా బాధ్యతలు స్వీకరించారు.
- Advertisement -