Sunday, December 22, 2024

ప్రత్యక్ష రాజకీయాల్లోకి పీకే.. కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ట్వీట్

- Advertisement -
- Advertisement -

Prashant Kishor announced to launch New Political Party

న్యూఢిల్లీ: ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు పీకే ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. బీహార్ నుంచి తన రాజకీయ ప్రయాణాన్ని మొదలు పెట్టనున్నట్లు తెలిపారు. ”పదేళ్లుగా ప్రజల పక్షాన విధానాలు రూపొందించాం. అర్థవంతమైన ప్రజాస్వామ్యం కోసం పనిచేశా. ప్రజా సమస్యలు మరింత అర్థం చేసుకోవాల్సి ఉంది. ప్రజలకు చేరువకావాల్సిన సమయం వచ్చింది. సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నా” అని పీకే ట్వీటర్ లో పేర్కొన్నారు.

Prashant Kishor announced to launch New Political Party

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News