Sunday, January 19, 2025

నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ టీజర్ విడుదల

- Advertisement -
- Advertisement -

హీరో నారా రోహిత్ కమ్ బ్యాక్ చిత్రం ప్రతినిధి 2. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తాపు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్ బ్యానర్‌లపై కుమార్‌రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రతినిధి సిరీస్ నుండి రెండవ ఫ్రాంచైజీ అయిన ’ప్రతినిధి 2’ టీజర్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు. ఈ ఇంటెన్స్ టీజర్ అద్భుతంగా ఆకట్టుకుంది. నారా రోహిత్ న్యూస్ రిపోర్టర్ పాత్రలో ఒదిగిపోయారు. తన ఇంటెన్స్ నటనతో పాత్రకు బలాన్ని తీసుకొచ్చారు. మూర్తి దేవగుప్తపు తన రైటింగ్, టేకింగ్‌తో ఆకట్టుకున్నారు. ఇక ప్రతినిధి 2 సినిమా ఏప్రిల్‌లో థియేటర్స్‌లో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News