Sunday, April 27, 2025

గుట్కా, మట్కా, క్యాసినో బ్యాచ్‌లకు బాబు గురించి ఏం తెలుసు…

- Advertisement -
- Advertisement -

అమరావతి: గుట్కా, మట్కా, క్యాసినో బ్యాచ్‌లకు టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి ఏం తెలుసునని ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. చిలకలూరిపేటలో మీడియాతో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి మెచ్చుకోలు, పదవుల కోసం కొడాలి నాని ఇష్టానుసారం మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు కొడాలి మాట్లాడుతున్నారని ప్రత్తిపాటి ధ్వజమెత్తారు. ఇవాళో, రేపో కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటకు వస్తారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News