Sunday, December 22, 2024

సిబిఐ జాయింట్ డైరెక్టర్‌గా ఐపిఎస్ అధికారి ప్రవీణ్ మధుకర్ పవార్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సీనియర్ ఐపిఎస్ అధికారి ప్రవీణ్ మధుకర్ పవార్ సిబిఐ ( సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ) జాయింట్ డైరెక్టర్‌గా శనివారం నియామకమయ్యారు. ఈ పదవిలో ఆయన ఐదేళ్లపాటు ఉంటారు. వవార్ కర్ణాటక కేడర్ 2003 ఐపిఎస్ అధికార్ల జాబితాకు చెందినవారు. కేబినెట్‌కు చెందిన అపాయింట్‌మెంట్స్ కమిటీ ఈ నియామకాన్ని అంగీకరించిందని సిబ్బంది మంత్రిత్వశాఖ వెల్లడించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News