Sunday, January 19, 2025

మే నుంచి పిఆర్‌సి బకాయిలు

- Advertisement -
- Advertisement -

PRC arrears pays from May

రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ప్రకటన

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగుల పిఆర్‌సి బకాయిలను 2022 మే నెల నుంచి చెల్లించనున్నట్లు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు తెలిపారు. మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 1.4.2020 నుంచి 31.3.2021 మధ్యలో ఉద్యోగ విరమణ పొందిన వారి పిఆర్‌సి బకాయిలను 12 వాయిదాల్లో మే నెల నుంచి చెల్లించనున్నారు. ఉద్యోగ విరమణ పొందిన వారు, మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఈ బకాయిలను అందజేయనున్నారు. ఆర్జిత సెలవుల ఎన్‌క్యాష్‌మెంట్ వ్యత్యాస మొత్తాన్ని ఏకమొత్తంలో చెల్లించనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News