Sunday, December 22, 2024

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

- Advertisement -
- Advertisement -

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 21 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీచేసంది. 2017 పీఆర్సీని పూర్తిస్థాయిలో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. జూన్ 1 నుంచి కొత్త ఫిట్ మెంట్ అమలు చేయనున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. కొత్త ఫిట్ మెంట్ తో ఆర్టీసీపై నెలకు రూ. 35 కోట్ల భారం పడుతుందని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News