- Advertisement -
న్యూఢిల్లీ : మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో పనిచేసిన ప్రీతి దాస్ క్రెసాండ సొల్యూషన్స్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 36 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్ లో దాస్ బిర్లాసాఫ్ట్, కాస్టెక్ (కెనడియన్ బీమా టెక్నాలజీ సంస్థ), డిఐజిఐఎస్‌పిఐసిఇ మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, ఐఫ్లెక్స్, ఐసిఐసిఐ లాంబార్డ్, సదర్లాండ్‌లలో కీలక నాయకత్వ స్థానాల్లో బాధ్యతలు నిర్వహించారు.
- Advertisement -