Monday, December 23, 2024

ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమం: నిమ్స్ వైద్యులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వైద్య విద్యార్థిని ప్రీతి హెల్త్ బులిటెన్ నిమ్స్ వైద్య బృందం విడుదల చేసింది. ప్రీతి ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని నిమ్స్ వైద్యులు తెలిపారు. వెంటిలేటర్‌పై ప్రీతి చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. నిపుణుల బృందం ఆధ్వర్యంలో ప్రీతికి చికిత్స జరుగుతుంది. ప్రీతిని సైఫ్ వేధించడంలో ఆమె ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో సైఫ్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కానీ సీనియర్ విద్యార్థులు సైఫ్‌ను అరెస్టు చేయొద్దని ధర్నా చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News