Saturday, December 28, 2024

ప్రైవేట్ ఆస్పత్రిలో గర్భిణి మృతి…

- Advertisement -
- Advertisement -

pregnant died in private hospital At Vikarabad

వికారాబాద్: ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గర్భిణి మృతి చెందిన విషాద సంఘటన వికారాబాద్ లో శనివారం చోటుచేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు ప్రాణాలు విడిచింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. మృతురాలిని వికారాబాద్ మండలానికి చెందిన రమాదేవిగా గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News