Monday, December 23, 2024

యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘ప్రేమలు’ మూవీ ట్రైలర్ విడుదల

- Advertisement -
- Advertisement -

ఇటీవల మ‌ల‌యాళంలో విడుదలై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన చిత్రం ప్రేమ‌లు.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈక్రమంలో ప్రమోషన్స్ ప్రారంభించిన మేకర్స్.. కొద్దిసేపటిక్రితమే మూవీ ట్రైలర్ ను విడుదల చేయగా భారీ రెస్పాన్స్ వస్తోంది.

స్లేన్, మమితా, అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్, అఖిల భార్గవన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి కుమారుడు ఎస్ ఎస్ కార్తికేయ తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. మార్చి 8న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News