Friday, April 25, 2025

ప్రేమంటే సినిమాలో నటిస్తున్న సుమ కనకాల

- Advertisement -
- Advertisement -

ప్రియదర్శి, రానా దగ్గుబాటి, జాన్వీ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు క్రేజీ కాంబినేషన్‌లో చేస్తున్న సినిమా ‘ప్రేమంటే’.‘థ్రిల్-యూ ప్రాప్తిరస్తు’ అనేది ట్యాగ్‌లైన్. టాలెంట్ యాక్టర్ ఆనంది, ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తో నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు. తాజాగా ఈ చిత్రం థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్రధాన తారాగణం పాల్గొన్న ఈ షెడ్యూల్‌లో చాలా కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో, ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. స్పిరిట్ మీడియా దీనిని సమర్పిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News